దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 1 (TEV)
బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 2 (TEV)
మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 3 (TEV)
బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 4 (TEV)
అబీషూవ నయమాను అహోయహు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 5 (TEV)
గెరా షెపూపాను హూరాము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 6 (TEV)
ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 7 (TEV)
నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 8 (TEV)
వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 9 (TEV)
తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 10 (TEV)
యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 11 (TEV)
హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 12 (TEV)
ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 13 (TEV)
బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 14 (TEV)
అహ్యోషాషకు యెరేమోతు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 15 (TEV)
జెబద్యా అరాదు ఏదెరు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 16 (TEV)
మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 17 (TEV)
జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 18 (TEV)
ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 19 (TEV)
యాకీము జిఖ్రీ జిబ్ది
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 20 (TEV)
ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 21 (TEV)
అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 22 (TEV)
ఇష్పాను ఏబెరు ఎలీయేలు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 23 (TEV)
అబ్దోను జిఖ్రీ హానాను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 24 (TEV)
హనన్యా ఏలాము అంతోతీయా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 25 (TEV)
ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 26 (TEV)
షంషెరై షెహర్యా అతల్యా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 27 (TEV)
యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 28 (TEV)
వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 29 (TEV)
గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 30 (TEV)
ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 31 (TEV)
గెదోరు అహ్యో జెకెరు అనువారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 32 (TEV)
మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 33 (TEV)
నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 34 (TEV)
యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 35 (TEV)
మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 36 (TEV)
ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 37 (TEV)
మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 38 (TEV)
ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 39 (TEV)
అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 8 : 40 (TEV)
ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40